Powered By Blogger

Friday, December 31, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరం గమ్మత్తు గమనించారా... మొదటి రోజే 1 . 1 . 11 .
సరదాగా ఉంది కదూ.
కొత్త సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శుభప్రదం కావాలని ఆశిస్తూ... 


~శశిధర్ సంగరాజు. 

5 comments:

Anonymous said...

Wish you happy New Year

జర్నో ముచ్చట్లు said...

శశీ,

2011 వత్సరం నుంచి నీ జీవితం
అష్టైశ్వర్యాలు.. భోగభాగ్యాలతో
మరింతగా తులతూగాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను

విజయ్‌

వేణూశ్రీకాంత్ said...

మీకూ మీకుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

Sasidhar said...

@Anu --
@Jurno (Vijay garu) --
@Venu Sreekanth --


Thanks a lot for the wishes.
Wish You & Your Family
A Very Happy & Prosperous
New Year 2011

~Sasidhar
www.sasidharsangaraju.blogspot.com

Unknown said...

శశిధర్ గారు , మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాము అండి . మీరు మార్చి పోయ్యరేమో అని ..ఒక్క సారి ఇక్కడ ఈ మెసేజ్ పెడుతున్నాను . అన్యదా భావించవలదు