Powered By Blogger

Thursday, January 20, 2011

సింహ Vs పరమవీర చక్ర

ఇంతలో ఎంత తేడా...
సింహ: "చూడూ...ఒకవైపే చూడూ...రెండో వైపు చూడాలనుకోకూ..తట్టుకోలేవూ..మాడిపోతావ్" 
            (ప్రేక్షకుల చప్పట్లతో ధియేటర్ లు మారుమోగాయి)
పరమవీరచక్ర : "చూడూ...వాల్ పోస్టర్ మాత్రమే చూడూ..సినిమా చూడాలనుకోకూ...చచ్చిపోతావ్ "
          (ప్రేక్షకులు బయటనుంచే పారిపోవడంతో ధియేటర్ లు చిన్నబోయాయి)
~ శశిధర్ సంగరాజు.

5 comments:

Unknown said...

did you watch the movie?

Sasidhar said...

@vrbabu001 -
Do I need to? I know, there is no dialog like that in PVC. I was trying to be Sarcastic.

~Sasidhar

kk said...

The bad thing is that Dasari Garu talking that some people are trying to make roomers on the RESULT(?)of the movie.IT's really bad as he is one of the BIGhead of industry. DASARI SARGGA TEESTE EVARU ENNI CHEPPINA JANALU CHOOSTAARU.

KK
Http://TeluguPress.blogspot.com

జర్నో ముచ్చట్లు said...

శశీ,
సింహా గురించి కూడా ఆ మధ్యలో ఓ ప్యారెడీ వినిపించింది.

"చూడూ.. ఫస్ట్‌ హాఫ్‌ మటుకే చూడూ.. సెకండ్‌ హాఫ్‌ చూశావో... చచ్చిపోతావ్‌.." అని.

చూడలేదు గానీ, మీలాంటి వాళ్ల కామెంట్స్‌ వింటుంటే.. పరమవీరచక్ర.. సింహాకు జేజెమ్మలా ఉన్నట్టనిపిస్తోంది.

విజయ్‌

Sasidhar said...

@KK - Thank you very much for the comments. I agree with you. If the movie is good, no one can manipulate the results. I still believe that PVC story is good, only the drawback was the narration. NBK did a good job as an Individual.

@Jurno...విజయ్ గారు, చాలా రోజులతర్వాత మీ కామెంట్స్ చూసాను. మీ శబరిమల యాత్ర శుభప్రదం అయ్యిందని ఆశిస్తాను. మకరజ్యోతి సంధర్భంగా జరిగిన తొక్కిసలాట వార్తలు చదివి, ఆందోళన చెందాను. మీరు క్షేమంగా ఉన్నారని మిత్రుల ద్వారా తెలిసింది. శుభం.

~శశిధర్